రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏపీ సర్కార రూ.1000 కోట్ల రుణం తీసుకుంది. 12 సంవత్సరాలకు 7.71 శాతం వడ్డీతో సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి ఈ రుణం తీసుకుంటోంది. వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఏపీ సర్కార్ తప్పని పరిస్థితుల్లో ఇలా అప్పు తీసుకుంది. అలాగే ఇప్పటి వరకూ ఈ ఆర్థిక ఏడాదిలో వివిధ సంస్థల నుంచి రూ.49,000 కోట్ల రుణాన్ని ఏపీ తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa