ఏపీ సీఎం జగన్ తిరుపతి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ వర్గాలు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను సీఎం జగన్ కు అందుకోగా ఆ తర్వాత తిరుమలకు చేరుకుని ముందుగా బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమల వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సీఎం జగన్ సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa