ఏపీ సీఎం జగన్ ప్రజలకు శుభవార్త చెప్పారు. డిసెంబర్ 21వ తేదికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఉపాధి హామీ పనుల్లో కనీస వేతనం రూ.240 ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa