విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ టిక్కెట్టు ధర 30 రూపాయలు పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే స్థానిక డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎన్ ఎం మండ్రుప్ కర్ గురువారం తెలిపారు. ప్రసుతం 10 టిక్కెట్టు ధర 30 రూపాయలకి పెంచారు. దసరా రద్ది దృష్ట్యా రైల్వే స్టేషన్ కి వచ్చే ప్రయాణీకులు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టిక్కెట్టు ధర పెంచినట్లు తెలిపారు. వచ్చే నెల 9వరకు 30 రూపాయలు ధర కొనసాగుతుందన్నారు.