కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆయన సతీమణి చిన్నమ్మలు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa