విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ట్రావెల్ చేసే వారి కోసం సరికొత్త వంటకాలతో నూతన మెనూను సిద్ధం చేసింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకోవడంతో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా ఈ మార్పులు చేపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa