ఏపీలో గోదావరి నదిపై నిర్మించిన దవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో కీలక ప్రకటన చేశారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, సాగునీటి రంగాలపై అడిలైడ్ లో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa