ఢిల్లీలోని ఓ కేంద్రీయ విద్యాలయంలోని వాష్‌రూమ్‌లో 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. జూలైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై సీనియర్ విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఢిల్లీ మహిళా కమిషన్ చొరవతో బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయురాలికి చెప్పినా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa