అమెరికాలోని రోపర్‌కు చెందిన జాక్వెలిన్ లేహ్ (60)కు లాటరీ రూపంలో ఊహించని అదృష్టం వరించింది. ఓ స్టోర్‌లో నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీకి చెందిన టికెట్ హాట్‘5’ను 5 డాలర్లు వెచ్చించి ఆమె కొనుగోలు చేసింది. దానిని ఇటీవల చెత్త బుట్టలో పారేయబోయింది. అనుకోకుండా చెక్ చేస్తే ఆ టికెట్‌కు 2 లక్షల డాలర్ల లాటరీ దక్కింది. ట్యాక్స్‌లు పోనూ ఆమెకు భారత కరెన్సీలో రూ.1.20 కోట్లు వచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa