జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయాలి. ముందుగా 6 మందార పువ్వులను మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. 4 చెంచాల కొబ్బరి నూనె మరియు ఒక చెంచా ఉసిరి పొడిని కలిపి తలకు మర్దన చేయాలి. 40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. విటమిన్ ఏ, బీ, సీ, ఖనిజ లవణాలైన ఫాస్పరస్, కాల్షియం, అమినో యాసిడ్స్, ప్రొటీన్లతో కూడిన ఈ లేపనంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa