సోమశిల జలాశయంలో 99. 223మీటర్ల నీటి మట్టానికి 68. 09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ మేరకు జలాశయ అధికారులు బుధవారం తాజా బులెటిన్ విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు కు 10, 507 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. పెన్నా డెల్టాకు 12, 510 క్యూసెక్కుల, కండలేరు కు 1500 క్యూసెక్కుల, ఉత్తర కాలువకు 503క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు