ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పౌష్టికాహారంతో రక్తహీనత నివారణ

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 01:25 PM

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చేతుల శుభ్రత పై గురువారం హెల్త్ ఎడ్యుకేటర్ సావిత్రమ్మ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహీనత తలెత్తకుండా విద్యార్థులకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పీహెచ్సీలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com