రాగి దోశను రెగ్యులర్‌గా బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగి దోశ తింటే ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి. బరువు తగ్గుతారు. చర్మం యవ్వనంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అజీర్ణ సమస్యలు, మధుమేహం, పెద్దప్రేగు కాన్సర్ తదితర సమస్యలు దరిచేరవు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకు మరింత శక్తి లభిస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే ఉత్సాహంగా ఉంటారు.