ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 28, 2026, 04:03 PM

ఏపీలో ఐదు రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఈ ఇంధన కొరత ఏర్పడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన విజన్ గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే ఈ కొరత సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa