ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం ఆక్రమణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 01:56 PM

పల్నాడు జిల్లా, వినుకొండలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కబ్జాకు గురైందంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. SGK ప్రభుత్వ డిగ్రీ కాలేజీ   స్థలాన్ని మున్సిపాలిటీ అధికారులు కబ్జా చేస్తున్నారంటూ స్టూడెంట్ యూనియన్ లీడర్ వెంకట్ సుబ్బారావు పిటిషన్ దాఖలు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం 5 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు. కబ్జాకు గురైన స్థలంలో క్రీడా వికాసకేంద్రం కడుతున్నారని న్యాయవాది చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com