నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి నేటి వైసిపి ప్రభుత్వానికి తేడాలేదు..ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా,రక్షణగా ఉంటూ వారిని కాపాడుకుంటాం అని జనసేన నాయకులూ పాఠంశెట్టి సూర్య చంద్ర తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ప్రజాక్షేమం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ కోసం ఆకలితో కడుపు మార్చుకుంటాం లాఠీదెబ్బలు తింటాం పోలీస్ కేసులు భరిస్తాం.. నూతన రాజకీయవ్యవస్థ కోసం ఎంతవరకు అయినా పోరాడుతాం అని ధీమా వ్యక్తపరిచారు.