తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ చిన్నారులను ఉల్లాస పరిచేందుకు ఓ పాట పై డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్ తో చిన్నారులను అలరిస్తూ నవ్వించారు. చిన్నారులకు చదువుతో పాటు ఉల్లాసాన్ని పంచాలని, వారు స్కూల్ వచ్చేలా ఎంకరేజ్ చేస్తునట్టుగా టీచర్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీచర్ డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.