ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టు కోసం, ఒక కప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం మరియు ఒక చెంచా తేనె తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కండీషనర్‌ని కూడా అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు రాసుకుంటే జుట్టుకు మెరుపు వస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa