ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముల్తానీ మట్టితో ఆ సమస్యలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 11:10 PM

ముల్తానీ మట్టిని చర్మ సంరక్షణకే కాకుండా జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే మెగ్నీషియం, క్వార్ట్జ్, సిలికా, ఐరన్, కాల్షియం, కాల్సైట్, డోలమైట్ వంటి ఖనిజాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కప్పు ముల్తానీ మట్టిలో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి, అందులో గుడ్డులోని తెల్లసొన, కప్పు నువ్వుల నూనె వేసి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసి, మీ జుట్టును మృదువుగా చేయడానికి షికాయతో తలస్నానం చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com