ఉత్తరప్రదేశ్ పోలీసులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం శుభవార్త అందించారు. నాన్ గెజిటెడ్ పోలీసు సిబ్బందికి నెలవారీ మోటార్ సైకిల్ భత్యం రూ.500 ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.200 ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందిని ఈ-పెన్షన్ పోర్టల్‌తో అనుసంధానం చేస్తుందని సీఎం ప్రకటించారు. అలాగే హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లకు ఫోన్ అలవెన్స్ కింద ఏడాదికి రూ.2000 చెల్లిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa