అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం దాష్టీకాలు, దౌర్జన్యాల నివారణకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి, ఏపీ ప్రభుత్వాన్ని శిక్షించాలని, జగన్ పట్ల ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం దాష్టీకాలు, దౌర్జన్యాల నివారణకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి, ఏపీ ప్రభుత్వాన్ని శిక్షించాలని, జగన్ పట్ల ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.