జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క జామ పండులో నారింజ కంటే 4 రెంట్ల విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జామ పండు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. పీచు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మధుమేహ రోగులకు మంచిది. అలాగే, జామ శరీరంలో సోడియం మరియు పొటాషియం స్థాయిలను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. జామపండులోని మెగ్నీషియం కండరాలు మరియు నరాలను శాంతపరుస్తుంది.