గుంటూరు జిల్లా, తాడేపల్లి హైవే పక్కన ఇళ్ల నిర్మాణం పనులుకు ఉపయోగించే సెంట్రిన్గ్ సామానును దొంగిలించిన కేసులో 4 గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 3 బైక్ లు మరియు దొంగిలిచిన సామాను అమ్మగా వచ్చిన 150000 రూపాయలను స్వాదీనం చేసుకున్న గుంటూరు జిల్లా పోలీసులు . ఐటీ కోర్ టీమ్ సహాయంతో ఈ కేసును త్వరితగతిన చేదించిన తాడేపల్లి సిఐ శేషగిరి రావు మరియు యస్ ఐ వినోద్ కుమార్ గారిని మరియు ఐటీ కోర్ సిబ్బందిని , కానిస్టేబుల్స్ కల్యాణ్, ఏడుకొండలు, సుదీర్, సంగీతరావు లను గుంటూరు జిల్లా ఎస్పీ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa