పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల లో 2 రోజులపాటు నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక IPS ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనను తిలకించారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో ఉపయోగించే పరికరాలు, ఆయుధాలను గురించిన సమాచారాన్ని, వాటి పనితీరును విద్యార్థులకు ఎస్పీ వివరించి, అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa