ప్రధాని నరేంద్ర మోదీ 28 అక్టోబర్ 2022న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివిర్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.2022 అక్టోబర్ 27 & 28 తేదీల్లో హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో చింతన్ శివిర్ నిర్వహించబడుతోంది. రాష్ట్రాల హోం సెక్రటరీలు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్‌లు చింతన్ శివర్కు కూడా హాజరవుతారు.