యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి ఇంటిపై దాడి జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమె ఇంట్లోకి శుక్రవారం ఓ దుండగుడు చొరబడ్డాడు. తరువాత, నాన్సీ పెలోసి భర్త పాల్ పెలోసిపై దాడి చేసాడు. పాల్ పెలోసిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసి ఇంట్లో లేరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa