టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పీకాడంటూ’’ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి గ్రామంలో గడపగడపకు కార్యక్రమానికి విచ్చేసిన నారాయణస్వామిప్రజలతో మాట్లాడుతూ.... ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.