ప్రజలందరికీ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సేవలు అందుబాటులో ఉండాలని పెదకూరపాడు జడ్పిటిసి స్వర్ణకుమారి శివాజీ అన్నారు. మంగళవారం వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో గారపాడు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమీక్ష జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం ఇస్తే సహించలేదని సహించేది లేదన్నారు. ఈ సమీక్షలో సచివాలయ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.