నేరేడు పండ్ల గింజలను పొడి చేసి నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి చాలా మంచిది.. ముఖ్యంగా ఆ గింజల్లో ఉండే గ్లైకోసైడ్స్ కార్బోహైడ్రేట్స్ చక్కెరగా మారకుండా అడ్డుకుంటుంది, ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నేరేడు గింజల పొడి కూడా విపరీతమైన దాహాన్ని తగ్గిస్తుంది. నేరేడు చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa