గుంటూరులో భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న ఓ వృద్ధుడికి (60) వలపు వల ఎరగా వేసి లక్షల్లో కాజేశారు ముగ్గురు అమ్మాయిలు. వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న అతడు తోడుకోసం ప్రయత్నించాడు. మధ్యవర్తి ద్వారా పరిచయమైన ఇద్దరమ్మాయిలు అతడి నుంచి అవసరం కోసమంటూ రూ.లక్ష తీసుకొని పరారయ్యారు. ఆ తర్వాత మరో మహిళ అతడిని పరిచయం చేసుకొని రూ.లక్షతో ఉడాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa