క్యారెట్‌లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, క్యారెట్‌లోని విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. యాంటీఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa