మధ్యప్రదేశ్ లోని నివారి జిల్లాలోని బిష్ణాపుర గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కారు అతివేగంగా చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు పార్టీ నుండి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అధికారులు గ్యాస్ కట్టర్లతో దాదాపు ఆరుగంటలపాటు శ్రమించి మృతదేహాలను బయటికి తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa