ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పకూలిన పురాతన భవనం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 11:58 AM

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎన్ఎస్సీ బోస్ రోడ్డులో గతరాత్రి ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాల నుండి క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. శిథిలాలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com