జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా దూషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి, తరిమికొట్టాలి అంటూ పవన్ వ్యాఖ్యానించడం ఆయనలో ఎంత నైరాశ్యంలో ఉందో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏదైనా సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa