ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 07:34 PM

స్టాక్ మార్కెట్లలో నేడు లాభాలో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 61,185 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 18,203 వద్ద స్థిరపడ్డాయి.  


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.44%), టాటా స్టీల్ (1.81%), ఐసిఐసిఐ బ్యాంక్ (1.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.14%).


టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), సన్ ఫార్మా (-1.13%), టైటాన్ (-0.95%), కోటక్ బ్యాంక్ (-0.93%). 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com