national | Suryaa Desk | Published :
Wed, Nov 09, 2022, 04:07 PM
ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. కబడ్డీ బాగా ఆడుతున్నాడన్న అసూయతో 12 ఏళ్ల సమీర్ సాహూను అతడి ఇద్దరు స్నేహితులు కిడ్నాప్ చేసి, రాయితో కొట్టి హత్య చేశారు. అక్టోబరు 21న జరిగిన ఈ మర్డర్ కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లేనని పోలీసులు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com