గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్-2022 సెమీఫైనల్‌లో టీమిండియా ఓడిపోయింది. లక్ష్యాన్ని 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించిన ఇంగ్లండ్ ఫైనల్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 170 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 80 పరుగులు, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa