ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి , అభివృద్ధి చెందాలి ప్రజలు ఐక్యత వర్ధిల్లాలి , ఐక్యంగా ఉండాలి అనే ప్రధాన అంశాలు పవన్ కళ్యాణ్ తో చర్చించిన శ్రీ నరేంద్ర మోడీ . ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పూర్తి రాజకీయ వాస్తవాలు గురించి పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసుకున్న పీఎం నరేంద్ర మోడీ. రాష్ట్రంలో ఈ అరాచక అవినీతి పాలన వైసీపీ పాలన అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రూట్ మ్యాప్ అడగడం జరిగింది అని జనసేన భీమిలి ఇన్చార్జి సందీప్ తెలియజేసారు.