కేరళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పర్యాటక వాహనం అదుపు తప్పి టీ తోటల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇడుక్కి జిల్లా కుండాల-మట్టుపెట్టి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 25 మంది ఉన్నారు. వాహనం 700 మీటర్ల లోతులో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa