ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరే పార్టీకి స్థానం లేదన్నారు. డిసెంబర్‌లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందని, బీజేపీ మరింత బలపడిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa