ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉలవలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 13, 2022, 11:16 PM

ఉలవలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఉలవలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన కొవ్వు తగ్గుతుంది. వీటిని ఖాళీ కడుపుతో తింటే బరువు సమస్య తగ్గుతుంది. ఉలవల రసం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఉలవలతో కార్బోహైడ్రేట్లు ఆకలిని నియంత్రిస్తాయి.ఉడకబెట్టిన ఉలవలు తినడం వల్ల శరీరానికి ఐరన్ మరియు క్యాల్షియం అందుతాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com