భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవభా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ రోజు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి జడ్డూ హాజరయ్యాడు. తన భార్య సేవ దృక్పథం గల వ్యక్తి అని, పీఎం మోదీ అడుగుజాడల్లో నడిచేందుకే రాజకీయాల్లోకి వచ్చిందని జడేజా చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa