Life style | Suryaa Desk | Published :
Wed, Nov 16, 2022, 03:05 PM
పిల్లలు తినాలన్నా, ఏఢుపు ఆపాలన్నా ఫోన్ తప్పనిసరైంది. అయితే చిన్నారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూడడం వల్ల వారి కళ్లు దెబ్బతినడమే కాక మానసిక సమస్యలు కూడా ఎక్కువవుతాయని అలహాబాద్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బృందం తెలిపింది. పిల్లలు ఫోన్ చూసే సమయాన్ని 2 గంటల కంటే తక్కువకు పరిమితం చేయాలని సూచించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com