యూపీలోని అజంగఢ్‌లో ప్రియురాలిని 6 ముక్కలుగా నరికి చంపిన కేసులో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆరాధన, ప్రిన్స్ యాదవ్ ప్రేమించుకున్నారు. అయితే ఆరాధనకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఇది తట్టుకోలేక నవంబర్ 9న ఆమెను ప్రిన్స్ యాదవ్ 6 ముక్కలుగా నరికి చంపాడు. శరీర భాగాలను ఓ బావిలో వేసి, తలను వేరే చోట పడేశాడు. మహిళ తల రికవరీ కోసం పోలీసులు అతడిని తీసుకెళ్లిన క్రమంలో నిందితుడు ఎన్‌కౌంటర్ అయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa