దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 61,419 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 18,244 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.64%), ఎన్టీపీసీ (1.55%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.51%), టైటాన్ (1.26%), ఇన్ఫోసిస్ (1.17%).
టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-0.76%), భారతీ ఎయిర్‌టెల్ (-0.48%), పవర్ గ్రిడ్ (-0.37%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-0.19%), కోటక్ బ్యాంక్ (-0.13%).
![]() |
![]() |