ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటి నొప్పినుండి ఉపశమనం పొందండిలా!

Life style |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 12:34 PM

పంటి నొప్పి ఎంత సామాన్యమైందో అంతగా నరకం చూపిస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో దీనినుండి ఉపశమనం పొందవచ్చు. లవంగాల నూనెను దూది సహాయంతో నొప్పి ఉన్న చోట రాయడం లేదా లవంగాన్ని ఆ పంటి కింద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఐస్ ముక్కల్ని ఓ వస్త్రంలో చుట్టి దవడ దగ్గర కాపరం చేయడంతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com