ఢిల్లీలో దారుణం జరిగింది. డ్రగ్స్‌కు బానిస అయిన కేశవ్ (25) ఓ యువకుడు తన కుటుంబంలోని నలుగురిని కిరాతకంగా చంపేశాడు. ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నానమ్మ, తండ్రి, తల్లి, సోదరిని గొంతు కోసి చంపేశాడు. పోలీసులు వచ్చే సమయానికి వారంతా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa