ఓ వ్యక్తి పావురాలను పెంచి బార్ అండ్ రెస్టారెంట్లకు అమ్ముతున్నాడని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. సియోన్ ఠాణా పరిధిలో అభిషేక్ సావంత్ పావురాలను పెంచి రెస్టారెంట్లకు అమ్ముతున్నాడని రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ హరీశ్(71) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఓ అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై కేసులు పెట్టారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa