రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని కందుకూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఓ పత్రిక ద్వారా విమర్శించారు. వైసిపి కేవలం అరకొర సంక్షేమ కార్యక్రమాల వల్ల అభివృద్ధి జరగదని, ఆ విషయాన్ని విస్మరించి జగన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పాతికేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa