శెట్టూరు మండల పరిధిలోని బచ్చేహల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొంటారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు, వాలంటీర్లు ప్రజలు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి నాయకులు కోరారు.